కలుపు నివారణ, అంతరకృషి :
మొదటి 3-4 సంllల వరుకు వేరుశనగ , అపరాలు, అలసంద మరియు నీటి వసతి ఉంటే కూరగాయలను అంతరపంటలుగా పండించవచ్చు.
పచ్చిరొట్ట పంటలను చెట్లు మధ్యలో వేసి పూతరాక ముందు (ఆగష్టులో) దున్నాలి. మామిడిలో తతెలిపిన కలుపు నివారణ చర్యలను పాటించి సీతాఫలంలో కలుపును నివారించవచ్చు